ఆకలి(కవిత )- కోడం పవన్ కుమార్

 

 

 

 

కరకర నములుతూ
పేగుల్ని కత్తిరస్తూ
రక్తాన్ని మరిగిస్తూ
తుపానును సృష్టిస్తోంది

మునగదీసుకున్న కుక్క
ఛిద్రమైన కంటిచూపు
కొంకర్లుపోతున్న మూతి
విరిగిపోతున్న పక్కటెముకలు

ధారాపాతంగా కురుస్తున్న మంచుసొన
దాడిచేస్తున్న ధ్వనితరంగం
పిడికిట్లో ఇమడని వెలుతురుముక్క
పిడిబాకు అంచుపై మెరుస్తున్న రక్తపుచుక్క

ఆకలి దాడితో దగ్ధమవుతున్న దృశ్యాలు
ఆకలి తీరే దారిదొరక్క తికమకపడుతున్నజీవులు
జీవితం ప్రశ్నార్ధకంగానే మిగిలి రాలిపోతున్నాయి
ప్రభుత్వాలు మాత్రం
‘ఫుడ్ ఫెస్టివల్స్‘తో పాలిస్తూనే వున్నాయి

– కోడం పవన్ కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో