’బ్లాక్ హోల్’ (కవిత )-’కనకదుర్గ’

మనసు,
దు:ఖపు గుహల్లోంచి
ఏదో తెలియని
’బ్లాక్ హోల్’లోకి
జారిపోతూ వుంది.
మెదడులో
నిక్షిప్తమైన అక్షరాలు
నిశ్శబ్దమై,
గుండెలోని భావాలు
నిర్లిప్తమై
నిరాశ, నిరాసక్తతల
తుఫానులో
ఇరుక్కుపోయి
భావాలన్నీ కంఠంలోనే
ఉరిపోసుకున్నాయి.

తరతరాలుగా
మనసులో
ఏ దు:ఖపు సునామీలు
ముంచేస్తున్నా
అంతర్వేదనని
అణిచేసుకున్నా,
భరించలేని
ఏకాంతంలోకి
నెట్టివేయబడ్డా
మౌనం ముసుగుని
ధరించి
అంతా నార్మల్ గానే
వుందని సరిపెట్టుకోవడం
ఉగ్గుపాలతో
నేర్పిస్తుంటే … ఇక
ధైర్యంగా, ఏ భయాలు
లేకుండా ముందుకి
సాగడం ఎలా?

–కనకదుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో