జరీ పూల నానీలు -2 – వడ్డేపల్లి సంధ్య

 

 

 

 

నల్లబల్లపై
విత్తనాలు చల్లిండు
చిత్రంగా
మెదళ్ళు మొలకెత్తినై

***

ప్రతి పనిని
తపస్సులా చేస్తున్నాడు
అయితే
అతడు రైతన్నే !

***

అబ్బా !
ఆమె ఎంతందంగా ఉంది
చేనేతలను
దరించింది మరి !

***

యుగాలేన్ని మారినా

మారని
అంతిమ అవతారం
అమ్మ

***

తినకున్నా
కడుపు నిండింది
కానీ సమ్మేళనంలో
చిన్నప్పటి సారు !

***

                                                            – వడ్డేపల్లి సంధ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో