నజరానా ఉర్దూ కవితలు -అనువాదం : ఎండ్లూరి సుధాకర్

ఈ రాత్రి నీకు చివరి ఉత్తరం రాస్తాను
ఎవరికెరుక ఈ దీపం ఉదయం దాకా వేలుగుతుందో లేదో !
బాబుల విస్ఫోటనాల యుగంలో ప్రియా !
ఇలాంటి వెన్నెల గాలి మళ్ళీ వీస్తుందో లేదో !

-నీరజ్

ఉచితంగా హృదయాన్ని తీసుకుని
ఆమె అంటుంది ఇది పనికి రాదనీ
పైగా అపనిందలు కూడా
మరి చేసిన మేలంతా ఎటు పోయిందని ?

– దాగ్

నా హృదయంలో నీ చేతులలోని
దేనికి చోటివ్వను ఓ హంతకీ !
కత్తి పీటకా ? ఖడ్గానికా ?
బాకుకా ? బాణానీకా ? దేనికి ఇంతకీ ?

-జఫర్

ఎవరికైనా అయిందో లేదో
నీ అందం దర్శనీయం
నీ గురించి మాత్రం
ప్రతి ఇంట్లోనూ చర్చనీయం

– సాహిర్ సియార్ కోటీ

– అనువాదం : ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో