అనురాగ వృక్షం(కవిత )యలమర్తి అనూరాధ

 

 

 

 

కృష్ణ స్వరూపిణి
వెన్నంటి మృదుస్వభావం
పరిమళాల మాటల సుగంధం
దయార్ద్ర హృదయం
ఎదనిండా అనురాగం
చూపులలో సహృదయత
నిండైన వ్యక్తిత్వం
ఎదిగేకొలదీ ఒదిగే తత్వం
మది ఓ స్నేహ వృక్షం
సాహిత్య పద వల్లరి
కధా కుసుమ సుందరి
దళిత జ్యోతి
సుధాకారుని ప్రియసఖి
మానస పత్రికల మధురమాత
శ్రీమతి పుట్ల హేమలత

-యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో