వెన్నెల మజిలీ (కవిత )-పులి పురుషోత్తం

సము ద్రం ఒడ్డు న్నేనో సాయంత్రం
సూస్తూ కూసున్నా కుంగే సూరిన్ని
ప్చ్… పడమర కెళ్ళి పోనాది
సూరీడు… పొద్దయి’నాదని’
‘నా’దయితెగా ….
పైన పక్షులెగిరి పో”నావి’
…….. గూళ్ళు చేరాలనీ
……. ‘నా’వైతేగా

అల వచ్చి తాకింది
అలా……
సన్న పరిచయం అంతే
క్షణం లో తిరిగెల్లి పోయింది.
అల……..
సంద్రం నాదన్ది

ఏవీ నావి కాకపోయినా…
గుండె మాత్రం నాదే
సప్పుడు సేత్త వుంది.
గూ డె క్క డ ని
తో డె వ రో న నీ

అలోచిస్తూ కూసు న్నా
ఇసుక లో గీత లేస్తూ

రే తి ర య్యిం ది.
ఎన్నెలోచ్చింది

“బా “ట గ న బడింది
“బా ‘ ట సారి నయ్యాను
మొదటక్షరాల గూడు
చివరి మజలీ దాకా నా తోడు

-పులి పురుషోత్తం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో