స్వేచ్ఛా “విహంగ” కు పదేళ్లు – బీర రమేష్

యువ రచయితలను, రచయిత్రులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న తిరంగ విహంగ. నేడు సమాజంలో నెలకొన్న పరిస్థితులను వ్యాసంగా, కవితలుగా వ్యక్తపరుస్తున్న యువ కలాలను ప్రోత్సహిస్తున్న పత్రిక విహంగ.

అనుభవజ్ఞులైన ఎందరో రచయితల నడుమ నూతనంగా రాస్తున్న యువరచయితలను కలుపుకుని అక్షర ప్రవాహంలా సాగుతున్న విహంగకు జన్మదిన శుభాకాంక్షలు. వందేళ్లూ విహంగ ఇలాగే స్వేచ్చగా ప్రపంచ నలుదిక్కులకు ఎగరాలని, మరింత మంది యువరచయితల భావాలను ప్రోత్సాహించాలని.

సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని ఆశిస్తూ…

-బీర రమేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శుభాకాంక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments