స్వేచ్చా విహంగం ఇప్పుడు అంతర్జాలంలో వీర విహారం చేస్తుంది. ప్రతి మహిళ గుండె చప్పుడిని ఏకం చేస్తుంది. ఇంటికే పరిమితమైన మహిళలను సైతం నెట్టింటి ని పరిచయం చేసింది. సరస్వతి సంగీత , సాహిత్యాల రూపంగా కొలుస్తున్నారు. ఇప్పుడు మహిళలే సంగీత , సాహిత్యంలో పునాది రాళ్లుగా నిలుస్తున్నారు. భవిష్యత్ తరాల మధ్య అంతరాలను తొలగిస్తూ, బాటలు వేస్తున్న విహంగ పత్రికకు వందనాలు.
విహంగ పదేళ్ళ పయనికి శుభాకాంక్షలు .
బట్టు విజయ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~