కవిహృదయాన్ని కవిత ఆవిష్కరిస్తుంది, కవిత భావాన్ని పాఠకులు ఆదరిస్తారు. జనరంజకమైన కవితల్ని, రచయిత(త్రు)ల అంతరంగాన్ని పాఠకులకి అందించే దిశలో విజయపు బాటలో పయనిస్తున్న “విహంగ “సార్ధకమే అయ్యింది.
ఉత్తమ రచనల్ని పాఠకులకి చేరవేయడం ద్వారా. నాకులాంటి ఎందరో వర్ధమాన కవయిత్రులను ప్రోత్సహించి,10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న “విహంగ “కు హృదయపూర్వక అభినందనలు. పత్రికా యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
-గాయత్రి శంకర్ నాగభట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~