“విహంగ”కి పదేళ్ల పండుగ -జయసుధ కోసూరి

 

 

 

 

నాకు పరిచయమైన “విహంగ” వయసు ఆరునెలలే. అయినా మన మనసు భావాల్ని మంద్రంగా లోకానికి వినిపించడానికి వచ్చిందా అన్నట్టు, కొత్త, పాత కవులను, కవయిత్రులను ప్రోత్సహిస్తూ, మన భావాలను, ఆలోచనలను ప్రపంచపు వాకిటనుంచుటలో ముందడుగు వేస్తుంది.

ఫేస్బుక్ ద్వారా మన కవితలు కొందరికి మాత్రమే పరిచయమైతే, “విహంగ” మహిళా సాహిత్య మాస  పత్రిక ప్రపంచానికి పరిచయం చేస్తుంది . మొదటి సారి విహంగ లో నా కవితను చూసి మురిసిన రోజు నాకిప్పటికీ గుర్తే.

అంతర్జాతీయ స్థాయిలో కవితలను, కధలను ముద్రించి, లోకానికి మనల్ని పరిచయం చేస్తున్న యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞురాలిని

“విహంగ” పదేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ……….

 

–జయసుధ కోసూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శుభాకాంక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments