అన్లైన్ చదువులు(కవిత ) కె.రాధిక నరేన్

పాఠశాల నేడు శానిటైజర్
పూసుకుంది.తరగతి గదులు
మాస్కు లేసుకున్నాయి.
అర్థం కాని పాఠాలు అదుపు తప్పి పోతున్నాయి

అంతర్జాలం తో…

గంటలు లేని బడిలో కూర్చుని
చెవులకు మూతలు వేసుకుని

కాలం మార్పులో కరిగిపోయిన చదువులు
గడప దాటని గానుగెద్దు చదువులు..
అన్లైన్ విద్య అంతా మిద్య

నెట్టింట్లో బంధీ చి
ఉన్న వారికి ఊపిరి పోసేది
లేనివానికి ఊపిరి తీసేది
అవుతున్న అన్లైన్ విద్య

గురుశిష్య సంబంధం
భూమి ఆకాశమయ్యింది.
గురువు లేని విద్య
గ్రుడ్డి విద్య గా మిగులకూడదని
ఆశిద్దాం… కరోనా తెచ్చిన తెరపై చదువులు.

-కె.రాధికనరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

One Response to అన్లైన్ చదువులు(కవిత ) కె.రాధిక నరేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో