చైనా నుండి తండా దాకా (కవిత )-భూక్యా కాశీరామ్

మకుటంలేని మహమ్మారి
ఖండాంతరాలు దాటి
దేశాలను చుట్టుముట్టి
తండా వరకు కబళిస్తూన్నా కరోనా
విచక్షణియమైనా రాక్షసత్వం
దయలేని దాక్షిణ్యం
వలస జీవుల ఆకలి కేకలు
ఎక్కడిక్కడే ఆర్తనాదాలు
పేదల బతుకల చితిమంటలు
పసిహృదయాల రక్త కన్నీళ్లు
మండే అగ్నికిరణాలు
పగిలిన పాదల పగుళ్ళ బోబోట్లు
రాలి పడిన ఎండమావులు
తడి ఆరని గొంతు గుటకలు
చితికిపోయిన మానవత్వం
అలసిన గుండెలు
కానరాని లోకాన
నలిగిన నల్లమబ్బు
కమ్ముకున్నా చీమ్మచికట్లు
కోట్టుమిటడుతున్నా తారజువ్వలు
శిధిలమైన మిణుగురుల సవ్వడులు
గుట్టల గుట్టల శవాల దిబ్బలు
కరళ నృత్యం చేసి
కంబదాస్తాలతో కాటేస్తున్నా
మరణ మృదంగం కోవిడ్ – 19

-భూక్యా కాశీరామ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో