రూపవిక్రయం(కవిత )- చంద్రకళ.

గొంగళిపురుగు వంటి బానిస భావాల నుంచి బయటపడి…
బాల్యవివాహాల బాలారిష్టాలను దాటి…
ఆంక్షల, కట్టుబాట్ల సంకెళ్లను ఛేదించుకొని…

విద్యాజ్ఞాన వీథుల్లో విహరిస్తూ…
స్వేచ్ఛకు మరోరూపమైన సీతాకోకచిలుకలా

రూపవిక్రయం చెందిన వనిత…

పలురకాల వృత్తినిర్వహణలలో సమానత్వం చాటుతూ…
సాంప్రదాయబద్ధమైన కుటుంబవ్యవస్థను,

మాతృత్వపు అస్థిత్వాన్ని వీడక…

కుటుంబంలోనివారికి ఏ లోటూ రానీయక…
ఇంటా బయటా బాధ్యతలను సమన్వయపరచుకొంటూ…

ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా ఎదుర్కొంటూ…
మనోసంద్రంలో అలల్లా ఎగసిపడే

అంతరగకల్లోలాలను అణచుకొంటూ…

ఓర్పుకు నేర్పును జోడించి…
నైపుణ్యానికి చెలిమిని రంగరించి…
ఒకే సమయంలో అనేక పనులు చక్కబెడుతూ…

ఆధునిక సాంకేతికత తోడుగా…
రంగుల సీతాకోకచిలుక…
లక్ష్య మకరంద సాధనకై సమరం సాగిస్తోందిపుడు!!!!!!!!

                                                                                                  -చంద్రకళ. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)