పుస్తకం భాషా అవసరం(కవిత )- శ్రీను .జి

వేల భావనలు
చెప్పు ఒక్క మాట.
వేల మాటలు చెప్పు
ఒక్క బొమ్మ
వేల బొమ్మలు చేర్చు
ఒక్క పొత్తం
వేళ్ళలో పట్టే గ్రంధాలయమే కదా
వేళ్ళు బయట “పడి” పోతున్న భాషకు
అన్ని పుస్తకాలు భాషా భవన ఇటుకలే
బొమ్మలంటే బాష పట్టుకొమ్మలే
భాషా సౌధంలో
మాట్లాడే అందరూ మహారాజులే
ఇంట గెలిచి
రచ్చ గెలవడానికి
ఇది ఆట కాదు
తెలుగు మాట
గెలిచి తీరవలసిందే
తరవాతి తరానికి చేర్చవలసిందే…

-శ్రీను జి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)