మణిపూసలు (కవిత )-డా.వూటుకూరి వరప్రసాద్

1.జీవించుట మనిషితనం
సాధించుట ఋషిగుణం
సుఖమయ జీవనానికి
శ్రమించడమే మూలధనం.

2.ఇచ్చుటలో ఉన్న సౌఖ్యం
మెచ్చుటలో ఉన్న లౌక్యం
అనుభవాని కొచ్చినపుడు
అనుసరించుటే ముఖ్యం.

3.అధికారం గాలిమేడ
పదవులేమె నీటి ఓడ
మనిషిగా మన గలగడం
నిబద్దతతో కట్టిన గోడ.

4.హక్కులందరి కుంటాయి
అనుభవించ మంటాయి
తన ఉనికిని ప్రశ్నిస్తే
పోరు సలప మంటాయి.

5.హృదయ శుద్ధుoటే ధన్యత
బీదల కిచ్చుటే పుణ్యత
కరుణగల మనిషికెపుడు
ఇల దొరికేను మాన్యత.

-డా.వూటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)