గోదావరి కవిసంఘమమ్!(కవిత )-చంద్రమద్దా సత్యనారాయణ!*

హమ్ ఇస్ దేశ్ కీ వాసీహుమ్!
బాబాసాహెబ్ అంబేడ్కర్ కీ కసమ్
యిస్ దేశ్ కీ భాగ్య ఔర్
శాంతీకీ వారసులమ్! యోగ్యులమ్!

బానిసత్వ పునాదులన్ తుడిచేస్తామ్!
భహుజన సామ్రాజ్యాన్ని స్తాపిస్తామ్!
కులమ్ గోడలన్ కూల్చేస్తామ్
మతాన్ని సైన్సుకు సవరిస్తామ్
జనచైతన్యమ్ కలిగిస్తామ్!
రాజ్యరమను మేమ్ చేపడతామ్! – *హమ్*

చేనుదున్ని, విత్తుచల్లి, పండించే వాళ్ళమ్!
గేదెకు గడ్డేసి మేపి కాపాడే వాళ్ళమ్!
నీకు నీడనిచ్చు మేడ కట్టిచ్చిన వాళ్ళమ్!
*మమ్మంటకూడదనుట నీకు సేమమా?*
కళ్ళు తెరచి చూడరా కడుపునిండినోడా!
దళితజనుల శ్రమశక్తి దుఃఖిఃస్తుందీ!
దుఃఖాగ్నికి దురాగతాల్ మసియౌతాయి?

ఇదిగో శంఖారావమ్ మారుమ్రోగుతుంది!
దళిత, బహుజనులారా! గిరిజనులారా!
తగవులాట మనమధ్య తగదు సుమండీ!
లేచినిలచి హాక్కులకై పోరాడండీ!

జై గోకసమ్! జైగోకసమ్! భారత చైతన్యమ్!

–చంద్రమద్దా సత్యనారాయణ!.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)