*బ్రహ్మ సృష్టి*(కవిత )-స్వాతికృష్ణ సన్నిధి

అలకబూనిన కాలం రాత్రి పాన్పుపై పవళిస్తే..
బుజ్జగిస్తూ దినకరుడు చీకటి దుప్పటిని తొలగిస్తుంటే..
నిత్య నూతనంగా ప్రగతిపథంలో పయనిస్తూ..
కర్తవ్యపాలన చేస్తూ కాంచెను ఎన్నో విచిత్రాలు..
సెలయేటి గలగలలు మంజీరనాదాల్ని తలపించగా..
మెరుపు బాణాలు తాకి
జాలువారు చినుకులు వజ్రాలై ..
సిగ్గులొలుకు చెలియలా ఒంపులు తిరిగే నది సొంపులు..
పసిపాప లేతబుగ్గల్లా సుకుమార కుసుమాలు..
మనసు లాలిత్యానికి చిహ్నాలు..
నవవధువు మదిలో మెరిసే ఆశల వర్ణాలే హరివిల్లులా..
మబ్బుపిండిని చుక్కలుగా పెడుతున్న ఆకాశభామ..
చందమామయ్యతో సరసమాడుతూ రంగవల్లులు తీర్చి ..
తారా సుమాలను అలంకరించింది..
తరువుల చిరుగాలి వింధ్యామరలు వీచగా..
పంట పైరుల చెలికాని ఒడిలో సేదతీరుతూ ఊసులాడుతూ..
పరవశమొందే పుడమి పేరంటాలు..
ఎన్నెన్ని వింతల్ని కలబోసి సృష్టించాడో బ్రహ్మ..
ప్రకృతి *లావణ్యానికి* ప్రణమిల్లు ఈ జన్మ..

 -స్వాతికృష్ణ సన్నిధి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)