కదిలే చక్రాల్(కవిత )- శ్రీకా

కదిలే చక్రాల్,కదిలేచక్రాల్
భువనమంతటా,కదిలేచక్రాల్
కదిలే చక్రాల్ విశ్వమంతటా,
వినువీధిని గ్రహగతులంతటా
కదిలే కాంతి చక్రముల్
విధి శాంతివలయ గమనంలో…
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
నాగరికత ననలెత్తిన క్షేత్రంలో
జీవజాతులవెన్నో
శ్వాసించిన గళాల కదిలే చక్రాల్,
భాషల గాత్రాల్
వేష భూషల పాత్రల
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
మానవులంతా మహిలో
మదిహృదుల కదిలే చక్రాల్
రధిర నరాలలో
ఆలోచన విహారాల
మధుర భావనల కదిలే చక్రాల్
కనుగొను యదార్ధ పధాలలో
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
చెదిరిన,బెదిరిన హాసవిలాసాల
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
సూర్యునికాంతుల సమాంతరాల్లో,
చంద్ర తారకల ఖగోళకాంతుల
వినిమయ సాంద్ర స్థిర నభోప్రాంతముల
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
పునరాగమన ప్రభా ప్రాంతముల
అనుగుణప్రాంగణ
కదిలే జనాలు జయగణాల
జాతీయ సరిగమపదనిసల
భాస్వర స్వరాక్షరాల
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్,
పదాలు పెదాల ప్రసార సేవనల్
కరోన కనలగ,
కోవిడ్ మర్దన మార్గాల్లో
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
ప్రకృతి ఆకృతిలో
సత్క్రుతుల్ కనుగొని
జీవజంతువుల క్షేమం మదిగని,
హావభావముల
ఆరోగ్య చేలముల సంతును,
శాంతిక్షేత్రముల భ్రాంతులువీడిన
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
పరిసరాల పరిశ్రమల ఫలితాలుచేదగ
మోదమునొందిన ఆమోదాశ్రమాల
చదువుల సంస్కృతి చేవనెత్తగా
కదిలే చక్రాల్,కదిలేచక్రాల్
కరోనగురుతుల చరితనెంచగా
కోవిడ్ జాడలు జాడ్యం తరచగ
మానవజాతుల మహిమల
ఇమ్మహి పూతల ప్రేమలసేవల
విశ్వహితమ్మున విశ్వాసమునెంచగ
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
వాయుతలములో
భూజలకక్ష్యల భూనభో క్షేత్రముల
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్,
కదిలే చక్రాల్,కదిలే చక్రాల్
ఆవేగవేగముల సౌర్యార్ణావ ప్రతాపాల్
ఆర్ధిక వీధుల సేవల సౌధపు
వాడల నీడల సమతా మోహపు
కదిలే చక్రాల్!కదిలే చక్రాల్!
కదిలే చక్రాల్!కదిలే చక్రాల్!*

– శ్రీకా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)