ఈకరోనా-మనకొద్దు(కవిత )-బీవీ

ఈకరోనా మనకొద్దంటే-

కరచాలనం వద్దు…

కౌగిలింతలు రద్దు…

ముట్టుకోడాలు చెయ్యొద్దు…

ముద్దులు అసలే పెట్టొద్దు …

నమస్కారమే మనకు ముద్దు…

నలుగురిలో/తో  తిరగవద్దు …

పనిలేక బయటకు రావద్దు…

దగ్గు, తుమ్ములు కద్దు-

వాటికి రుమాలు, మోచేయి

అడ్డుపెట్టుట మరువద్దు…

మాస్కులు ధరించడం

విస్మరించవద్దు….

పరులను, వస్తువులను

వూరికే తాకద్దు…

సబ్బుతో  శుభ్రం వీడోద్దు…

శొంఠి ,అల్లం, పసుపు,

మిరియం, తులసి, తేనె,

సేవనం ఆపొద్దు…

వ్యక్తులకు మీటరు దూరం

పాటించడం మీరోద్దు…

స్వీయరక్షణ, జాగ్రత్తలు

మనకొరకే అని మరవద్దు …

అనవసర విషయాల

జోలికి తమాషాకైన పోవద్దు …

శీతల సేవనాలు వద్దేవద్దు…

డాక్టరు సలహాలు మీరోద్దు…

ప్రభుత్వ హేచ్చరికలు

పెడచెవిన పెట్టొద్దు…

కరోనా ప్రాణాంతకం-

దాన్ని అశ్రద్దతో  చెంతకు

కొనితెచ్చుకోవద్దు…

కరోనాకు అవే హద్దు…

విలువైన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకోవద్దు…

నేటికి అనేక కరడుగట్టిన

వైరస్లు అంతంచేసామని మరవద్దు…

ఈకరోనాను కూడా తరిమి

తరిమి కొట్టేవరకు

విస్వాసం సడలనివ్వొద్దు…

కరోనాలు రావచ్చు పోవచ్చు-

మనం మాత్రం లోకల్…

కనుక మన బతుకుకోసం మనవిలువైన సూత్రాలు

పాటిచడం మానొద్దు…

ఎక్కువ హైరానాలు పడొద్దు…

కంగారై కరోనాకు భయపడొద్దు…

—బీవీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)