తాజా గజల్ -ఎం. వి. ఉమాదేవి

నిజములు పలుకుట శుభమని
తెలుసా
రుజువులు తెలుపుట జయమని తెలుసా

చక చక పరిగెడు సమయపు
అడుగులు
ఒక పరి నిలువని విధమని
తెలుసా

చిరు చిరు నగవుల సందడి
శిశువులు
ఇడుములు తొలిగెడు వరమని
తెలుసా

ముడిచిన వదనము మునిగెడు
పడవగు
హసితము దరినిడు మహిమని
తెలుసా

ఉమకిది హృదయపు గుసగుస
తెలిసిన
కవనపు చిలుకల వనమని
తెలుసా

                                                       -ఎం. వి. ఉమాదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)