తెగిన కలలు. (కవిత )కోసూరి జయసుధ

స్వతంత్ర గీతాన్ని ఆరున్నొక్క రాగంలో
ఆలపించాలని ఉంది.. !

అందుకోలేని దూరాల్ని అస్థిత్వపు ముసుగులో బంధించేసి..
బయటపడలేని బతుకు వెతలెన్నో.. !!

గతమనే గాలిపటానికి
దారంతో ముడివేసిన జ్ఞాపకాలెన్నో.. !!

బాధ్యతల బందిఖానాలో బందీనైన నేను..
తెగిన కలల్ని కన్నుల్లో ముడేస్తూ మిగిలాను.. !!

మరువని గతజీవితం
వర్తమానానికి అడ్డొస్తుంటే..
పగిలిన మనసు ముక్కలను
తనవారి కోసం అతికించేస్తూ..
అనుకున్నా..!!
ఎన్నటికీ మరువలేనని..!!

అవును..
మనిషికి మనసు అభి శాపమే. !
కొన్నింటిని గుర్తుచేసుకోడానికి.. !!
                                                                          -కోసూరి జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)