నాన్నే నా జీవితం(కవిత )-ఈడిగ.నగేష్

నాలో సగం నాన్న
నాన్న లో సగం నేను
నడక నేర్పింది
నవ్వులు పంచింది
నన్ను ముందుకు నడిపింది నాన్నే!

నా శ్వాస
నా ధ్యాస
నా సర్వం నాన్నే!

క్రమశిక్షణ నేర్పి
నాకు ఉన్నత స్థానాన్ని కల్పించి
నాన్న ఓ మూలన నిలిచిపోయాడు!

నువ్వు ముళ్ళ బాటలో నడిచి
మాకు దారి నిండా పూలు పరిచావు!

కష్టాలను భరించావ్
ఆకలిని దిగమింగావు
ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని
మా జీవితాల్లో వెలుగులు నింపావు!

ఏమివ్వగలను నాన్నా నీకు
మరొక జన్మంటూ ఉంటే నీకే కొడుకుగా జన్మిస్తా!

.-ఈడిగ.నగేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో