చరవాణి(కవిత )-ఈడిగ. నగేష్ 

అందరి హృదయవాణి
నీవు లేనిదే నడవదు లోకం
ఓ చరవాణి నీ జననంతో
ప్రపంచాన్నే అబ్బుర పరిచావు

సర్వాంతర్యామిలా లోకాన్నంతా
దర్శింప చేస్తావు ఏమి నీ మాయ మాయ
నీ మాయలో పడి ప్రజలంతా
గిలగిలా కొట్టుకొంటున్నారు

బుడిబుడి అడుగుల పాపాయిలు
సైతం నిన్ను చూస్తే అమాంతం
కౌగిలించుకుని ఆరాధిస్తారు
నీ స్పర్శ లేనిదే అర ముద్దయినా
నోటికి చేరదు నిన్ను గుండెలకు
హత్తుకోనిదే ఒక్క రోజు అయిన నిద్రపట్టదు

నీ మాయలో యువత పడుతోంది పెడదోవ యువతకు నువ్వు లేని క్షణం యుగంలా నువ్వుంటే యుగం క్షణంలా గడుస్తోంది

నీ వలలో పడి మానవ సంబంధాలు
మర్చి వావి వరుసలు లేకుండా చేస్తున్నారు ఒంటరి బతుకుల పోరులో ప్రజలందరూ
నిన్ను జంటగా వెతుక్కుంటున్నారు

నువ్వు లేని రోజు వారికి ఒంటరి బతుకు
నువ్వు లేకపోతే అందరికీ విరహవేదన
ఏం మాయ చేసావే నా ప్రజలకు
అరచేతిలో స్వర్గం చూపిస్తున్నావ్
నీ దుంప తెగ….

ఈడిగ. నగేష్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)