జ్ఞాన దీపాలు(కవిత )- రవి కుమార్ పెరుమాళ్ళ

జ్ఞాన దీపాలు

పచ్చ కాగితాల బొత్తి కన్నా
బంగారు గనుల కన్నా
అన్నిటికన్నా నా జీవితంలో పుస్తకం మిన్న
పగలు కృంగదీసినా
రాత్రి పూట మిత్రుడై సేదదీరుస్తుంది
కన్నతల్లిలా లాలిస్తుంది
బాధల నదిలో మునిగిపోతున్నప్పుడు
చేయూతనిచ్చి రక్షిస్తుంది
విజ్ఞానం, వినోదం అందించి
తెలియని విషయాలు చెప్పే నా గురువు
ఆపదల్లో తోడుగా నిలిచి
నా చుట్టూ పరివ్యాప్తమౌతుంది
నా తల్లిదండ్రులు కోట్లు ఇవ్వకపోయినా
నా బీరువాలో వరుసగా పేర్చిన
పుస్తకాలే నా తరగని ఆస్తి
అసంఖ్యాక రచయితలు
అందించిన అమూల్య నిధులు పుస్తకాలు
మస్తకాలను వెలిగించే జ్ఞాన దీపాలు

-పెరుమాళ్ళ రవికుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)