ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి గారికి ఘనంగా సన్మానం

ఉపాధ్యాయదినోత్సవం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల , జగ్గం పేట ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి గారికి ఘనంగా సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రిన్సి పాల్ అధ్యక్షత వహించారు . ముఖ్య అతిధి గా కె.వరలక్ష్మి పాల్గొన్నారు . గురు పూజోత్సవం గురించి తెలియజేసారు . సన్మానం గ్రహీత కే ముఖ్య అతిధి కె. వరలక్ష్మి గారు మాట్లాడుతూ…………

“ నేను చదివిన హైస్కూల్ దగ్గరల్లోనే డిగ్రీ , జూనియర్ కళాశాల కట్టారు 40 మంది అబ్బాయిల్లో ఒకరు ఇద్దరు ఉండేవారు . ఇప్పుడు అమ్మాయిలుఎక్కువ మంది ఉన్నారు . చదువుల విషయంలో అప్పటి కాలంలో మొదటి నుండి వడపోత ఉండేది . అలా ఆడపిల్లల చదువు ఆగిపోయేవి . రూపాయిన్నర కట్టాలి . అందుకే ఆరవ తరగతి ఫెయిల్ అయితే చదువు మాన్పించేసేవారు అమ్మాయిలని . కానీ మారిన కాలంతోపాటు అమ్మాయిలు ఉన్నత చదువులు చాడువుకోవం , ఆర్ధికంగా తమ కాళ్లపై నిలబడటం ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం అని ముగించారు .

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు , విద్యార్ధులు, విద్యార్ధినీలు పాల్గొన్నారు .

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)