చదువుల చిలుకలు(కవిత)అభిరామ్

ఆ దాంపత్య హృదయాలు 
పేగు బంధానికి 
కాసిన చదువుల చిలకలను 
మార్కుల మెట్ల పై 
ఉద్యోగ లక్ష్యాలే ఊపిరిగా నడిపించి 
ర్యాంకుల రోబోలను చేసాయి 
ఏపుగా ఎదిగిన చిలకలు 
ఒత్తిడికి ఒదగలేక 
నిరుద్యోగానికి నిలవలేక 
సభ్య సమాజంలో నడవలేక 
శ్మశనాలకు తరలిపోతున్నాయి

అభిరామ్ ఆదోని
              9704153642

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to చదువుల చిలుకలు(కవిత)అభిరామ్

 1. వెంకటేశ్వరరావు says:

  స్వామి
  చెప్పినట్లు
  కప్పలు
  కోడిలా
  అరవ
  వచ్చును
  గాక

  ఎదిగిన
  చదువుల
  చిలుకలు
  స్మశానానికి
  ఎట్లెగునో
  కదా