సంధి (కవిత )- దేవనపల్లి వీణావాణి

మళ్ళా ……

ఒక సంధి కాలపు రోజు
నిన్నటికి రేపటికి మధ్య

విశ్వయానంలో
కలిసిపోయే లిప్త..

ఈ ఉదయం ఎప్పటిలాగే
ప్రశ్నలనో జవాబులనో
తీసుకొని వచ్చేస్తుంది…

నువ్వు తెలుసుకోలేదేమో
నాతో ఉన్నావనే గానీ..

అన్నింటికీ అద్దమేనా…

కొనుక్కున్నవన్నీ పాతబడతయి..
అడిగి తెచ్చుకున్నవి
వెళ్లిపోతయి…

బంధాలు
బరువయిపోతయి
దారులు
ఇరుకయి పోతయి

ఎంత దూరం
వచ్చేసావో

ఇప్పుడైనా
కాగడా తీసుకో….

పక్షి ఎగిరిలోగా
పచ్చటి చేల మధ్య తిరగిరా…
కాసేపలా
చల్లని చెలిమల నీరు తాగిరా…

                                               – దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)