●కొత్తపల్లి నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం-2018

●కొత్తపల్లి నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం-2018

●కవితాసంపుటాల ఆహ్వానం

“కవిత్వం బతకాలి – కవి మిగలాలి ” అనే నినాదంతో ఫేస్ బుక్ వేదికగా “కవిసమ్మేళనం సాహిత్య వేదిక”ను స్థాపించి సాహితీసేవే పరమావధిగా భావించి జీవించిన “శ్రీ కొత్తపల్లి నరేంద్ర బాబు” ఆకస్మికంగా మరణించారు. వారి సేవల్ని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా మేము ప్రతియేటా వారిపేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాము. దీనికోసం 2016-2017 సంవత్సరాలలో వచ్చిన కవిత్వ సంపుటాలను పురష్కార పోటీకి ఆహ్వానిస్తున్నాము. జనవరి 31 లోగా నాలుగు ప్రతులను ఈ చిరునామాకు పంపవలెను కొత్తపల్లి సురేష్ (అక్షరమాలి), ఇంటి నెంబరు 6-1-149-1, జన్మభూమి రోడ్డు, లక్ష్మీనగర్, అనంతపురము-515001. విజేతలకు ఫిబ్రవరి రెండవవారంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.

ఇట్లు
కవిసమ్మేళనం సాహిత్య వేదిక
అనంతపురము
సెల్: 9493832470
9908830477

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)