యుద్ధం

ఓయ్! నిన్నే.. నిన్నే…

ఓ…అజ్ఞాత శక్తి!

ఎవరిని? నేనవరిని?

మాయ నుండి వచ్చిన

మనిషినే కానీ…

నిశబ్ధాలను చీల్చే కయిని

గుండె నెత్తురును భారతమాతకి

తర్పణ జేసినా సైనిక వీరుడి నేస్తాన్ని!

అసంభవాలను సంభవం చేసి

మూర్ఘ సంకెళ్ళు తెంచే శక్తిని!

సంఘానికి బహిష్కృతులైన

సోదరులకి సొదరుడిని!

దగాపడ్డ సోదరీమనులకు

నేనే అన్ననై… వస్తున్నా వస్తున్నా..!!

మీ బాధలు నే..నెరుగుదును

కాలాన్నే కంపిస్తాను!

పంచాభూతాలనే భయపెడతాను

లోకాలనే శాశిస్తా…

హహాకరాలనే ఆపేస్తా…

గర్చించుతూ వస్తున్నా…

గాండ్రించి ఉమ్మేస్తా…

నీచులను తరమేస్తా…

కీచకులను కాటేస్తా…

విశ్వ దర్శనం చేసేస్తా…

నా విశ్వరూప సాక్షాత్కారం చూపిస్తా..

సర్వ సమానత్వం

వైపు బాటలు వేయిస్తా..!!

కుల మత రహిత దేశాన్ని బహుకరిస్తా..

మరణ యుద్ధం

చేసి మౌన విజయం సాదిస్తా..!!

                                               -అఖిలాశ,

                                              7259511956

కవితలుPermalink

One Response to యుద్ధం

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    ఈ కవితను ఎందుకు ప్రచురించారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)