*గ ‘మ్మత్తు ‘ తెర*(కవిత )-డేగల అనితా సూరి

బలహీనతల బంధనాల్లో
రంగుల ప్రపంచం బందీ అయ్యాక
జనం మనసులకు వలవేసి వల్లించిన
నీతులు సందేశాలు పొగ చూరిపోయి
కిక్కిచ్చే మాఫియా బాహుబలికి
సాహో అంటూ సాగిలబడుతోంది
ఆదర్శాలన్నీ వెండితెరపై  క్రుమ్మరించి

 మాయపొరల వేదికపై
ప్రక్కదారిలో ప్రదర్శింపబడుతోంది
అభినవ ‘నట ‘ వైభవం!
అభిమానపు మత్తు తలకెక్కించుకుని
తనను తన వాళ్ళను విస్మరించి
శ్రమను రక్తాన్ని భవితను
అనాలోచితంగా ధారపోసే
నేటి యువత మాత్రం వీడలేకుంది
పైత్యపు కళ్ళను కమ్మేసిన
కెమెరా నీడల నీలి జత

 -డేగల అనితా సూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to *గ ‘మ్మత్తు ‘ తెర*(కవిత )-డేగల అనితా సూరి

  1. Desu Chandra Naga Srinivasa Rao says:

    మనిషి రంగుల ప్రపంచం బందీ గా ఎలా అయ్యాడో ఆవేదనతో వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)