ఎటు…?(కవిత ) – దేవనపల్లి వీణావాణి

సాంద్రత మరిచిన
ప్రజా అస్వామ్యం లో
ఉప్పులేని మబ్బులా
ఎవరుంటారు…?
దిగజారి దీపాల్ని కూడా
ఆర్పేస్తారు…..!

తూనిగల రెక్కలు
కత్తిరిస్తే ప్రశ్నల
పవనాలు ఆగిపోతాయా…?!
సందిగ్దాలు సృష్టిస్తే
సమాధానాలు దాగిపోతాయా…?!

మరి….
ప్రశ్నను వదిలేస్తావా
జాతకం చెప్పే చిలుకవే…!

నిలదీస్తావా
నిక్కచ్చిగా నిలబడి
నిశ్శబ్దాన పూరించిన
……”గౌరీ”వే…!!

( గౌరి కోసం……)

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to ఎటు…?(కవిత ) – దేవనపల్లి వీణావాణి

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    ఏవో రెండు ప్రశ్నలు మినీ కవితలో వేసి జవాబు చెప్పమంటే ఎవరు గౌ(రి)ర వం(గం)గా చెబుతారు. ప్రజాసామ్యా నికి మనమేమిచేసామని ఆలోచిద్దాం. మనవంతు కృషి మనం చేద్దాం.

  2. దేవనపల్లి వీణా వాణి says:

    విహంగ సంపాదకులకు నమస్కారాలు..
    పత్రిక కొత్త స్వరాలతో నవీనంగా కొనగుతున్నది..
    మరిన్ని కొత్త విశేషాలతో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)