ముసుగు- (కవిత) -దేవనపల్లి వీణా వాణి

ఇంకా..
పోపుల పెట్టెలోనే దాక్కున్న
ఆర్ధిక స్వాత్రంత్యం…
పొగుపడ్డ బకాయి…తెస్తుంది
ప్రతి పైసా కి పవిత్రత్వం..!

ఇక….
పూనిక లేకున్నా
చూపాలి పొందికత్వం
అయితేనే. … నిలుస్తుంది
అత్త్తింటి పౌరసత్వం…!!

ఇది..
స్వయం చాలిత
పరకాయ తత్వం..
మూసుగేసుకోదా
మరి భావుకత్వం…!!!
ఈశ్వరా…
అయినా ..మమకారాల పాశం
నేర్పిస్తున్నది కొత్త అభినివేశం…!
అభినయించడానికే ప్రతి నిమిషం…
ఇక అనుభనించడానికేదీ అవకాశం…!!?

– దేవనపల్లి వీణా వాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)