భరతమాత ఆక్రందన- అఖిలాశ

భిన్నత్వంలో ఏకత్వం అన్నాను నేను
కానీ మీరు భిన్నత్వంలో

విభిన్నత్వాలు సృష్టించారు కదరా….

స్వాతంత్ర్యం సాధించినందుకు ఆనందంగా ఉన్నా
ఇంకా నా బిడ్డల ఆకలి కేకల

ఆర్తనాదాలు, కులాల కుమ్ములాటలు

మతాల మారణహోమాలు.. దోపిడీలు-దొంగతనాలు

మోసాలు..మానభంగాలు

చూసి నా హృదయం ధుఖిస్తోంది కదరా..

మిమ్ము మోస్తున్న నా శిరస్సును ఖండించుటకు

కరుడు కట్టిన పరదేశ పరమనీచులకు

నా బిడ్డలే సహాయపడుతున్నారని

తెలుసుకొని కుమిలిపోతున్నాను కదరా…

కుల, మత, జాతి, ప్రాంత భాష భేదాలు

లేకుండా మిమ్ము నా వొడిలో ఉంచుకున్నా

కాని సాంకేతికత పేరుతో నా ఉనికికే

మీరు చేటు తెస్తుంటే నేను ఓర్చుకున్నా కదరా….

ఏది ఏమైనా నా బిడ్డలు సుఖ సంతోషాలతో

ఉండాలని ఆశించడమే నాకు తెలుసు…

– అఖిలాశ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో