నాన్నా ! (కవిత )-శ్రీమతి జి. సందిత

ఎన్నోకష్టములందియున్ కనులలోనేనాడునీరోడ్చకన్
కన్నీళ్ళన్ స్వకుటుంబనేత్రములలోకాన్పింపనోర్పుంచకన్
పన్నుల్ ఖర్చులనోర్చుచున్ ధనముసంపాదింపకష్టించుచున్
కన్నాకైకనిపించి బిడ్డలకు సౌఖ్యంబిచ్చునాన్నే మహిన్

వంటేదైనతనింటిలోదినుటనన్ వారాన రెండ్రోజులే
కంటన్ వేడుకలింటజూచుటపదేగాగంటలేడాదిలో
నొంటన్ సత్తువతక్కువైనపనిలోనూపుంచుముక్కాలమున్
కంటేనాన్ననెకందునాకొడుకుగాఖాయంబు!ఏజన్మకున్ !

తృప్తిన్ జెందరునీసతీసుతులులబ్దిన్ గూర్చికోట్లిచ్చినన్
ప్రాప్తింపన్ వెతముద్రవేయుదురుదౌర్భాగ్యుండయోగ్యుండనన్
తప్తవ్యాకులచిత్తసాంత్వనముప్రాప్తంబారయన్ సాధ్యమే
ఆప్తత్రాణపరాయణత్వమునభక్ష్యంబాయెనీయాయువే!

అయ్యోపాపమనంగబోరుమగవాడంచున్ వెతన్ గూలినన్
కుయ్యోమంచునుకంటనీరునిడనొక్కోనమ్మరాదందురే
మయ్యా?యేడ్చుటతప్పెటుల్ పురుషజన్మంబెంతచోద్యంబయెన్
కుయ్యాళింపగనాన్నజీవితమెటనిక్షుఃకాండసాదృశ్యమౌ

నాన్నాపుట్టగనిమ్ముకూతురుగధన్యంబౌదునీప్రేమచేన్
నిన్నున్ గాంతును నాదుపుత్రుడనమన్నింతున్ ననున్ గొట్టినన్
కన్నుల్ ప్రేవులుకాపుగానిలువనిన్ కన్నట్టినాయట్టిమా
నాన్నమ్మన్ తలపోతునోర్పుగొనగానాదర్శ సంస్ఫూర్తితోన్

రచన:సహస్రకవి మిత్ర ,సహస్రకవిరత్న, సహస్ర కవిభూషణ జాతీయగురజాడ ఫౌండేషన్ ( USA)రాష్ట్రమరియు జాతీయవిశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత
శ్రీమతి జి సందిత(Sanditha) బెంగుళూరు
***********************************(***

కవితలుPermalink

One Response to నాన్నా ! (కవిత )-శ్రీమతి జి. సందిత

  1. chandra naga srinivasa rao desu says:

    ఈ కవిత చాలా బాగుంది. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)