నిశీధి(కవిత )- లక్ష్మి

రెక్కలు తొడిగి…
ఎగురుదామని..
కలల సౌధాలు నిర్మించుకుంటూ..
ఉన్నది పాపం అమాయకురాలు..!!
అంతా బాగున్నది…
అత్యాచారపు కోరల్లో చిక్కుకునే వరకు…!!
దుర్మార్గపు బలం తనను అబలగ మార్చేవరకు..!!
నడి రాతిరి చీకట్లు
జీవితాన్ని కమ్మేయగా…
పగలు కూడ రేయిలాగ తోచగా…
న్యాయమనే వెలుగు కొరకు
వెతలను మరపు దారి పట్టించి…
వెతుకులాట సలిపింది…!!
అయినా నిశీధి అంధకారం
వీడలేదు పాపం..!!
బ్రతుకు ఆయెను తనకొక శాపం..!!
వెక్కిరింత మిగిల్చింది న్యాయం..!!
వెలివేసింది దయ లేని సమాజం..!!
….
ప్రకాశము లేక..
వెలుగు కిరణాలు సోకక…
తిమిరాల జాడలోనే పయనం సాగాలిక…!!
ఉదయం తలుపు తట్టని నిశీధిలా తన జీవనం మిగిలిందిక…!!
….
మరలా కాంతి ప్రసరణ ఎప్పుడో…??!!
ప్రభాతమై తనను పలకరించేదెవరో…??!!

– లక్ష్మి

కవితలుPermalink

One Response to నిశీధి(కవిత )- లక్ష్మి

  1. వెంకటేశ్వరరావు says:

    కిరణాలు ప్రసరించే ఉదయానికి తలుపులుండవు
    తలుపుతట్టి ఉదయాన్ని ఆశ్రయించనవసరం లేదు.
    వెలుగుకిరణాల ప్రకాశం తప్పకుండా వస్తుంది
    ప్రభాతమై పలకరించడానికి మనమంతా లేమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)