కాదంబరి

Varu at Yellow Stone lake

Foto :K.Geetha

చూపుల్ని బందించినప్పుడు
ఆలోచనలన్ని తిరుగుబాటుని నేర్చుకుంటాయి

గుండె నిండా ఆనందం నిండినప్పుడు
ఒకొక్క సారి గుండె బరువెక్కుతుంది

నవ్వులన్ని ఉయ్యలలా ఊగుతున్నప్పుడు
పువ్వులన్ని చిన్నబోతాయి

నేల పచ్చని కొంగుని కప్పుకుంటున్నప్పుడు
ఆకాశం నగ్నంగా నిల్చుండి పోతుంది

అక్షరాలన్ని ఇంద్రధనస్సు నిచ్చెన పై
ఆటలాడుతున్నప్పుడు
కాగితాలన్ని కాలం వేపుకి సన్యాసం కొరకు
పరుగులు పెడతాయి

నేను మాత్రం రాతి గుండెతో
అన్ని చూస్తూ
ఏమిపట్టనట్లు మనిషిలా ఉండిపోతాను

రమేశ్ కార్తిక్
8686739209

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , Permalink

One Response to కాదంబరి

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    నేను మాత్రం ఏ విమర్శ చెయ్యాలో తెలియక
    తిరుగుబాటు ఆలోచనల్ని బరువెక్కిన గుండెనుండి కాళీచేసి
    చిన్నబోయిన పూలను నగ్న ఆకాశంలోకి విసిరి
    కాలంవైపుకి పరుగులుతీసే కాగితాల్ని ఏరుకుని
    గుండె రాయి చేసుకుని ఏవో పిచ్చి రాతలు వ్రాసుకుంటాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)