తుమ్మెద (కవిత ) – ఇక్బాల్ చంద్

మధువు ఆఖరి తడి వరకు పీల్చే
నీ దినచర్య
మహాస్వప్నం –

ఆంక్షల్లేని నిర్లక్ష్యం
జీవన భ్రమణం
నీకే చెల్లు

నీ బాహువుల ఆకర్షణలో
నిరీక్షించే
పుష్పతారని –
ఎప్పటికైనా జ్ఞప్తి కొస్తానా ?

 – ఇక్బాల్ చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to తుమ్మెద (కవిత ) – ఇక్బాల్ చంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో