పేజీలు
లాగిన్
వర్గాలు
బోయ్ ఫ్రెండ్
”అంటే?” అన్నట్టు తనవైపు తిరిగిన చైతన్య ప్రశ్నార్థకపు చూపులకు జవాబుగా ప్రసాదరావుగారు చెప్పసాగారు.
ఉన్నట్టుండి కారు ఆపాడు ప్రసాదరావు. ”ఇక్కడ వాగు వుంది. ఆ నీళ్ళు చాల చల్లగా వుంటారు. వెళ్ళిచూసి రండి”
నడకలో ప్రతి ఒక్క భాగంలోనూ ఆమె అందం పొర్లిపోతోంది. పరిశీలిస్తున్న కృష్ణ మనసులో అనుకుంది.
ఆమెకు అతనితో మాటలు కలపాలనే వుంది. కానీ సిగ్గుతోనూ భయంతోనూ ఆమె చెప్పలేకపోతోంది. తను వచ్చి ఆమెను మరీ ఇబ్బంది పెడ్తున్నాడేమో అనుకుని అక్కడ నుండి లేచి ప్రసాదరావు ప్రక్కగా వచ్చి కూర్చున్నాడు . అరుణ ముఖం చిన్నబోవడం అతను గమనించలేదు. ”ఈ వాగు శబ్దానికి లయగా ఎవరైనా పాటపాడితే బాగుణ్ణు” తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్న కృష్ణకు జవాబుగా చైతన్య అన్నాడు. ”మిరు పాడండి వింటాము.”
”పాడకే నారాణి పాడకే పాట


