పెద్ద బాలశిక్ష

అ ఆ లు నేర్పే..అమ్మ పెద్ద బాలశిక్ష …
ఆ బాలశిక్షను.ఔపోషణ పట్టి..
అనురాగపు అమృతంతో రంగరించి…
సంస్కారం అనే… ఉగ్గు చేసి….
బిడ్డల కందిస్తుంది మాతృ మూర్తి…

ఆడపిల్ల అని చులకన చేయక
చెప్పించిన చదువులకు సార్ధకత చేకూర్చి
మెట్టినింటను అభిమానాల పంటలే కాదు..
అవగాహనల ఉపిరులతో …
స్వర్గం చేస్తుంది…ఇల్లాలై…

చీకటిలో చిన్ని దీపం వెలుగే…
గమ్యం చూపించేందుకు
మార్గదర్శకమయినట్టు..
ప్రతి ఇంటిలోనూ..
చదువు కున్న ఇల్లాలు ఉంటె….
ముల్లోకాలు ముచ్చటగా
ముంగిటిలో రంగవల్లుల
ఆనందాలని అందిస్తాయి అనడంలో..
అతిశయోక్తి లేదు మరి!!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో