ఉత్తమ రచనకు10,000 రూ.నగదు పురస్కారం. పాల్కురికి పీఠం, హైదరాబాదు.

తెలుగులో తొలి స్వతంత్ర కవి, పాల్కురికి సోమనాధుడు తెలుగుభాషకు, సాహిత్యానికి, సంస్కృతికి చేసిన విశిష్టమైన సేవలను నేటి సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా పాల్కురికి పీఠం ఏర్పాటు చేయబడిరది.
కార్యక్రమాల వివరాలు : 1).పాల్కురికి రచనలపై పరిశోధనలు చేయడం
2) సాహిత్య సమావేశాలు నిర్వహించడం,
3).సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శింపజేయడం
4).పాల్కురికి జీవితం, సాహిత్యం ఆధారంగా వివిధ సాహిత్య ప్రక్రియల్లో పోటీ రచనలు నిర్వహించడం,
పాల్కురికి పీఠం ప్రారంభిస్తున్న సందర్భంగా పాల్కురికి జీవితం, వివిధ సాహితీ ప్రక్రియల ఆధారంగా అచ్చులో దాదాపు 300 పుటలు (1/8 డెమ్మీ) నవలా రచనలను పీఠం ఆహ్వానిస్తున్నది. ఉత్తమ రచనకు 10,000 రూపాయల నగదు పురస్కారము అందజేయబడుతుంది.

డా॥ అనుమాండ్ల భూమయ్య
అధ్యక్షులు
పాల్కురికి పీఠం
హైదరాబాదు.
ఫోను: 8897073999

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

UncategorizedPermalink

One Response to ఉత్తమ రచనకు10,000 రూ.నగదు పురస్కారం. పాల్కురికి పీఠం, హైదరాబాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో