ఓ ఆడ బిడ్డని కనాలని వుంది !

అంతా మగతగా వుంది
బయట నుండి ఓ గొంతు చిన్నగా వినబడుతుంది
ఆ గొంతు నా ప్రాణం తీయాలంటుంది
ఇంకా ఎక్కువ అలోచిన వద్దు అంటోంది
మరో గొంతు వద్దు అంటున్నట్టుగా వుంది
ఎవరో ఆ గొంతుని గాట్టిగా నొక్కినట్టుగా వుంది
ఆ గొంతు పై మిగితా నాలుగు గొంతులు గట్టిగ అరుస్తున్నట్టుగా వుంది
మరి కాసేపు అంతా నిశబ్దంగా వుంది
నా గుండె వేగంగా కొట్టుకొంటుంది
ఈ హద్దులు దాటి పరిగేట్టాలని వుంది
దిక్కులు పిక్కటిల్లెలాగా అరవాలని వుంది
కాని గొంతు దాటి మాట రానంటుంది
అక్కడ అందరి మీద దాడి చేయాలనీ వుంది
కాని ఏమి చేయలేని నిస్సహాయతగా వుంది
నాకూ అందరిలాగా హాయిగా ఆడుకోవాలని వుంది
పచ్చికలో పడి దోర్లాలని వుంది
సీతాకోక చిలకల్ని చేతులతో స్ప్రుశించాలని వుంది
సెలయేటి గలగలలో మైమరచిపోవాలని వుంది
మరు నిమిషంలో ఎమైపోతనో తెలియకుండా వుంది
భగవంతున్ని వీరందరినీ క్షమించమని కోరుకోవాలని వుంది
మరొక్క సారి ఆలోచించమని చెప్పాలని వుంది
ఈ బ్రుణ హత్యల్ని ఆపాలని చివరిసారిగా గాట్టిగా అరవాలని వుంది
నాకూ బ్రతకాలని వుంది
అమ్మగా………….ఓ ఆడ బిడ్డని కనాలని వుంది

– వెంకట్ రావు అప్పన్నగారి

కవితలు, , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)