శైలజామిత్ర ‘‘రాతిచిగుళ్ళు’’ కు ఉమ్మిడిశెట్టి అవార్డు

sailaja mitra  గత 25 సంవత్సరాలుగా ప్రతి యేటా క్రమం తప్పకుండా, ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న ఉమ్మడిశెట్టి అవార్డుకు ఈనాడు ఆధునిక కవులందరూ ఒక ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 1988 సంవత్సరంలో స్థాపించబడి 2012 నాటికి ఈ పురస్కారాలు నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013 సంవత్సరం ఈ అవార్డు ప్రసిద్ద కవయిత్రి శైలజామిత్ర ‘‘రాతిచిగుళ్ళు’’ కవితా సంపుటికి ప్రకటిస్తున్నట్లు ప్రముఖకవి, విమర్శకులు అవార్డు వ్యవస్థాపకులు డా॥ ఉమ్మడిశెట్టి రాధేయగారు ప్రకటించారు. ఈ అవార్డుపొందిన మహిళలలో శైలజామిత్ర నాల్గవవారు. ఈ అవార్డు పొందినవారిలో 26 వ వారు. ఈ అవార్డుకు న్యాయనిర్ణేతలుగా ప్రఖ్యాత కవులు డా॥రాచపాళెం చంద్రశేఖర్‌ గారు, ఆచార్య మసన చెన్నప్పగారు, శ్రీ కొప్పర్తిగారు వ్యవహరించారు. ఈ అవార్డు పొందిన కవయిత్రి ఇదివరలో శంఖారావం, మనోనేత్రం, నిశ్శబ్ధం, సిల్వర్‌లైన్స్‌, అంతర్మథనవేళ, అగ్నిపూలు కవితా సంపుటాలు ప్రచురించారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)