
పెన్నా రచయిత్రుల సంఘం (పెరసం)
రాష్ట్రస్థాయిలో ఉత్తమ కవితాసంపుటికి ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారం(2013)కి గాను డా” సి.భవానిదేవి గారు రచించిన “రగిలే క్షణాలు” అనే కవితాసంపుటి ఎన్నికైంది.డిసెంబర్ 15న – నెల్లూరులో జరిగే పెరసం 4వ వార్షికోత్సవ సభలో pramukha rachayitri da. jayaprada ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు .
కవి సంధ్య :
నవంబరు 22 ,2013 న హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో కవి సంధ్య కార్యక్రమం జరిగింది. రచయిత్రి సి.భవానీ దేవి కవితలను చదివి వినిపించి ప్రముఖ కవులతో ముఖాముఖి నిర్వహించారు.
– విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~