చిగురాకు రెపరెపలు మరియు మహారాజశ్రీ మామ్మగారు

[spacer height=”20px”]రచయిత్రి;మన్నెం శారద నా అభిమాన రచయిత్రులలో మన్నెం శారదగారు ఒకరు.ఆవిడను మొదటిసారిగా మంథాభానుమతిగారింట్లో గెట్ టుగేదర్ లో చూసాను.దూరం నుంచి ఆవిడే మన్నెంశారదగారు అని లక్ష్మిగారు చెప్పారు.ఆవిడను చూడగానే మన్నెం శారద అంటే ఈవిడా?ఎంత చిన్నగా ఉన్నారు.మీకు నిజంగా తెలుసా అని ఆశ్చర్యపోతూ లక్ష్మిగారి తో అన్నాను.అవునండి. పదండి మాట్లాడిద్దాము అన్నారు లక్ష్మిగారు. నేను ఇంకా నమ్మలేకున్నాను ఆవిడ రచనలు చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నాను,చాలా మెచ్యూర్డ్ గా ఉంటాయి.అని ఓ పక్క ఆశ్చర్యపోతూ, ఇంకో పక్క అంత పెద్ద రచయిత్రి నాతో […]

Read more

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

                            శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ ఆంగ్లేయుల జీవిత చరిత్రకు నిలువుటద్దం ‘పూర్వాoగ్ల కవుల ముచ్చట్లు’’,మరీ ముఖ్యంగా యాబై మంది జాతీయ అంతర్జాతీయ మహిళా మణులను పరిచయం చేసే ‘మహిళా మాణిక్యాలు’ సాహితీ ప్రియులకు కరదీపిక లాంటిది. ఈయన గురించి ప్రముఖ రచయిత్రి ,ప్రరవే జాతీయ […]

Read more

ఒక ఇల్లాలి కథ(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

ఒక ఇల్లాలి కథ రచయిత్రి;జి.యస్.లక్ష్మి రచయిత్రి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు,బి.ఎ(లిట్),ఎం.ఎ.(సొషియాలజీ),డిప్లమా ఇన్ మ్యూజిక్ (కర్ణాటక సంగీతం, వీణ)చేసారు.గత పన్నెండు సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ డెభ్బై కి పైగా కథలు వివిధ ప్రింటు,అంతర్జాల పత్రికలల్లో ప్రచురించబడ్డాయి.”నాన్నలూ నేర్చుకోండిలా”, మినీ నవలగా నవంబర్ ,2011 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని,ఆటా(అమెరికన్ తెలుగు అసోషియేషన్) జ్ఞాపక సంచిక, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. పలు కథలకు వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి. బహుమతి పొందిన కథలల్లో కొన్నింటిని “అతను-ఆమె-కాలం” (బహుమతి కథల మణిహారం ) […]

Read more

సౌందర్యం(పుస్తక సమీక్ష )-మాలా కుమార్

                                        ప్రఖ్యాతరచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారి అబ్బాయి , కొమ్మూరి రవికిరణ్ రచించినదీ ఈ నవల ” సౌందర్యం “. రచయత పేరు చూడగానే కొమ్మూరి వేణుగోపాలరావు గారి సంబందీకులదా అని తీసుకొని చూసాను . వారి అబ్బాయే అని తెలియగానే , ఎలా రాసారో చదువుదామనిపించి కొనేసాను .కొన్నందుకు , చదవగానే మంచి నవల అన్న […]

Read more

హృదయాన్నే వెలిసిన వర్ష౦- రామానుజరావు కవిత్వ౦

ఉదయాన్నేవెలిసిన వర్షం కవి ; TVS రామానుజరావు , పేజీలు; 106 ప్రతులకోసం; కినిగె డాట్ కామ్      నీటి చుక్క మట్టిరేణువులతో చేసిన సుదీర్ఘ సంభాషణ వర్ష౦. సంభాషణ అయిపోయాక ఎలా వుంటు౦ది? ఒక అర్ధవంతమయిన మౌనం వుంటుంది! స౦భాషణ తాలూకు తడి వుంటుంది. సంభాషణకు తలలు ఊపిన చెట్లు, గుట్టలు, తలుపులు,కిటీకీలు కొద్దిసేపు ఊపిరి తీసుకున్నట్టూ ఉంటుంది. నిమ్ము చేరిన అగ్గి పొయ్యిలో మళ్ళీ విచ్చుకుంటుంది. …. ఇలా ఎంతసేపయినా చెప్పచ్చు.         ఇది రామానుజరావు […]

Read more

తమిరిశ జానకి ‘మినీ కథలు’ (పుస్తక సమీక్ష)- మాలాకుమార్

మినీ కథలు రచయిత్రి;తమిరిశ జానకి మల్లీశ్వరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని నమ్మించి,చివరకు మోసం చేసి బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్ళాడాడు సారంగపాణి.ఆ మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మల్లీశ్వరి.అంతటి ఘనుడైన సారంగపాణి, తన దగ్గరా, స్నేహితుడు చంద్రం దగ్గరా ఐదువేలు తీసుకొని కనిపించకుండాపోయిన ఇంకో స్నేహితుడు సోమసుందరం తను ఉన్న ఊరు వస్తున్నాడని తెలిసి అత్యవసరంగా రమ్మని చంద్రాన్ని పిలుస్తాడు.తనను పిలిపించిన కారణం తెలుసుకున్న చంద్రం విస్తుపోతాడు.”ఏ కష్టాలల్లో ఉన్నాడో ఇవ్వలేకపోయాడు.మల్లీశ్వరి ప్రాణాలు తీసుకుంటే నీకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు.డబ్బు కంటే […]

Read more

యాత్రా దీపిక-హైద్రాబాద్ నుంచి ఒక రోజులొ(పుస్తక సమీక్ష)-మాలా కుమార్

యాత్రా దీపిక-హైద్రాబాద్ నుంచి ఒక రోజులొ (దర్శించదగ్గ 72 ఆలయాల చరిత్ర ) రచయిత్రి;పి.యస్.యం.లక్ష్మి మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వారికి పురాతన కాలం నుంచీ కూడా మనదేశం లో దేవాలయాల నిర్మాణం ఉంది. రాజుల కాలం నుంచి దేవాలయాలను భక్తి శ్రద్దల తో నిర్మించారు.చక్కటి శిల్ప కళ తో అలరించారు.ఎన్ని దేవాలయాలు ఉన్నా ఏ దేవాలయము ప్రత్యేకత దానిదే.దాని స్తల పురాణమూ వేరు వేరు నే.కొన్ని చోట్ల భగవంతుడు స్వయంభూమూర్తులు.తీర్దయాత్రల కు వెళ్ళటము మనకు ముందు నుంచీ వుంది.జీవితములో ఒక్క యత్రైనా […]

Read more

‘సంగీత చూడామణి ‘ శ్రీరంగం గోపాలరత్నం (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

(జీవితం-సంగీతం) రచయిత్రి;ఇంద్రగంటి జానకీబాల కర్ణాటక సంగీత విద్వాంసురాలైన శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి ఈ పుస్తకం వ్రాసారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాలగారు.శ్రీరంగం గోపాలరత్నం గారు రచయిత్రి కి వ్యక్తిగతంగా కూడా కొంత తెలుసు.రచయిత్రి ఆకాశవాణి లో లలితసంగీత పాడేసమయం లో శ్రీరంగం గోపాలరత్నం గారి తో పరిచయం ఉంది.ఆవిడతో కలిసి “మానవులం మకుటధారులం ” అనేపాట లో కోరస్ పాడారు.ఈ పుస్తకం వ్రాసేందుకు ,శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీ శ్రీకాంత శర్మ,శ్రీమతి తులశమ్మగారు కావలసిన సమాచారము అందించారు. ప్రతిభానైపుణ్యాలతో కర్ణాటక సంగీతం […]

Read more

డబ్బెవరికి చేదు!(పుస్తక సమీక్ష ) – మాలాకుమార్

రచయత;మల్లాది వెంకటకృష్ణమూర్తి డబ్బెవరికి చేదు! అవును డబ్బెవరికి చేదు? మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు తన నవల “డబ్బెవరికి చేదు!” లో ఇలా అంటున్నారు, తెల్లదైనా కావచ్చు, లేదా నల్లదైనా కావచ్చు.శతృత్వానికి మాతృభూమి.మాతృత్వానికి మరుభూమి! పేరాశకి పుట్టిల్లు.అత్యాశకి అత్తిల్లు.అదిలేని చోట అష్టకష్టాలు.ఉన్న చోట సర్వసౌఖ్యాలు! మనుషులను కలపగలదు.విడదీయగలదు.కలిపి విడదీయగలదు.విడదీసి మళ్ళీ కలపగలదు. అవసరమైన చోట పుట్టదు.అనవసరమైనచోట పెరుగుతుంది. ద్వేషాన్ని ప్రేమించగలదు.కావాలనుకుంటే తుంచగలదు.మనిషిని బ్రతికించగలదు.చంపగలదు.బ్రతికున్న మనిషిని చచ్చినవాడితో సమానం చేయగలదు. తండ్రిని హత్య చేసే కొడుకుని సృష్టించగలదు.ఆ మాట కొస్తే తల్లిని చంపే కూతురిని కూడా!అన్నదమ్ములను విడదీయగలదు.భార్యాభర్తలని దూరం చేయగలదు.బాల్యమితృల స్నేహం శాశ్వతంగా విడగొట్టగలదు.అంతే కాదు […]

Read more

ముగ్గురు కొలంబస్ లు – రచయిత్రి; సోమరాజు సుశీల

ముగ్గురు కొలంబస్ లు రచయిత్రి; సోమరాజు సుశీల ఒకప్పుడు మన దేశము నుంచి రకరకాల ధాన్యాలు, వజ్రాలు, వైడుర్యాలు మొదలైనవి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండేవిట.అప్పుడు వేరేదేశాలవారు పోటీ పడి మనదేశానికి వస్తుండేవారుట.అన్ని దేశాలవారికి మనదేశము తో వర్తకం చేయాలని తహతహ ఉండేదిట.ఆ రోజులల్లో అంటే సుమారు ఐదువందల ఏళ్ళ క్రితం ,కొలంబస్ అనే ఇటలీ నావికుడు మన దేశానికి దగ్గర దారి కునుక్కోవాలని బయిలుదేరి ఓ దేశాన్ని కనుకున్నాడట.అదే ఇండియా అనుకున్నాడుట.కాదని తెలుసుకొని అక్కడ ఉన్నవారికి రెడ్ ఇండియన్ లని పేరుపెట్టేసాడు.అదే ఇప్పటి […]

Read more
1 2 3 4 5 12