కథ కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ

”కథ  కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ….” తన తోటి సెక్స్ వర్కర్ల   బాధామయ  గాధలెన్నో  వుండగా పుస్తకం రాసుకోడానికి తన ఆత్మ కథనే ఎందుకు ఎంచుకున్నారన్నప్రశ్నకు ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మ  కథ’  రచయిత్రి  నళిని జమీలా చెప్పిన జవాబిది.జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మనసులో ముద్రించుకుపోయిన  అనుభవాలను సినిమాలో  దృశ్యాల్ల కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ  రాసారు ఆమె తన  ఆత్మ  కథని.  జీవితాన్ని అతి తరచుగా  సమీక్షించుకుంటూ  నెమరు వేసుకునే లక్షణం వలన జ్ఞాపకాలను భద్రంగా పదిలపరచుకున్న నళిని జీవన   దృశ్య మాలికలను […]

Read more
1 10 11 12