Category Archives: ధారావాహికలు

టగ్ ఆఫ్ వార్ 16

“ అవును నువ్వు మమ్మల్నిక్కడ వదిలేసాకా మాకు అన్ని విధాలా సాయంగా ఉన్నది మురళి. అతన్ని తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోను.” తను పట్టిన కుందేలుకు … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

ముకుతాడు – 10

  మూర్తి  ఒప్పుకున్నప్పటికీ, చంద్ర  ప్లాను  అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు.  పిల్లలకు తన ప్లాను వివరించి  అప్పుడే ఐదు రోజులయ్యింది. వాళ్ళు ముగ్గురూ ఈ అయిదు … Continue reading

Posted in ధారావాహికలు | 1 Comment

బెంగుళూరు నాగరత్నమ్మ

శేషన్న ఇంట గాత్రకచేరి జరిగిందో, నాట్యప్రదర్శన జరిగిందో సరిగ్గా తెలియదు. ఏమైనా విద్వాంసులూ,కళాప్రియులు అందరూ ఆమె ప్రదర్శనని చాలా మెచ్చుకున్నారు. ఈ కొత్త కళాకారిణి గురించిన వార్త గాలికన్నా వేగంగా రాజాస్థానం చేరింది. అక్కడ తతిమ్మా ఆస్థాన విద్వాంసులు కూడా ఈమె ప్రదర్శనని చూసి వుంటారు. 1893లో జయలక్ష్మమ్మణి పుష్పవతి అయిన సందర్భంలో అంబవిలాసకోటలో ప్రదర్శన కోసం నాగరత్నంకి ఆహ్వానం వచ్చింది. ప్రేక్షకుల్లో గిరిభట్ట తిమ్మయ్య కూడా వున్నాడు. పెద్ద మనసుతో (పాతస్పర్థలని మనసులో పెట్టుకోకుండా) మనసారా దీవించాడు. పుట్టలక్ష్మి ప్రతిజ్ఞ నెరవేరింది … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

జోగిని

ఈ నవలకు 2006 సంవత్సరానికి గాను 2007లో తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం (నవలా ప్రక్రియలో ), 2009లో వెంకటసుబ్బు పురస్కారం అల్లాడి కుప్పుస్వామిగారి కుటుంబం నుండి … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

టగ్ ఆఫ్ వార్ 15

“ నిజమే , నిజమే” “ ఒక రకంగా మన యువత పక్కదారి పట్టడానికి , ఇలా జాతి పెడతోవన నడవడానికీ మన వ్యవస్థే కారణం. అమ్మాయిలూ … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

తల్లి తండ్రులను మించిన త్యాగగుణశీలి బేగం జొహరా అన్సారి         భారత స్వాతంత్య్రోద్యమంలో వ్యక్తులు పాల్గొనటమే కాకుండా కుటుంబాలకు కుటుంబాలు పాల్గొని బ్రిటీష్‌ … Continue reading

Posted in ధారావాహికలు | 1 Comment

ఎనిమిదో అడుగు – 12

ఒక్కక్షణం అంతా నిశ్శబ్దం…. ఆ నిశబ్దాన్ని ఛేదిస్తూ…. ‘‘బామ్మా! మీరు తరచుగా దేవాలయాలకి వెళ్తుంటారు కదా! నేను కూడా అప్పుడప్పుడు   వెళ్తుంటాను…. గుడిలో ఘంటానాదం, హారతి … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

ఎనిమిదో అడుగు –11

సహనం చచ్చినట్లై….‘‘కాలేజి వుండి కూడా వెళ్లలేదా? ఎంత డబ్బు కట్టానురా కాలేజిలో..! అయినా అందరు కాలేజికి వెళ్లి చదువుకుంటుంటే నువ్వు ఇంట్లో వుండి ఏం చేస్తావ్‌?’’ అన్నాడు శేఖరయ్య. … Continue reading

Posted in ధారావాహికలు | Tagged | Leave a comment

ఒయినం

లెక్క చేయకుండా ఆయాసంతో రొప్పుతూ ఊపిరి సలుపకుండా పనిచేస్తుంటే ఇక ఉండబట్టలేక గబగబా భర్తను చేరి చేతిలోని గడ్డపారను గట్టిగా పట్టుకుని ”ఏందయ్య గిది గిట్లెంద్కు జేస్తున్నవు … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

టగ్ ఆఫ్ వార్ 14

ఓ చేత్తో కళ్ళద్దాలు తీసిపట్టుకుని ఎడం చేతి బొటన వేలు చూపుడు వేలితో కళ్ళు సున్నితంగా నులుముకుని ఒక్క క్షణం అలా ఉ౦డి పోయింది ………….. అప్పుడే … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment