Category Archives: కవితలు

కవితాద్వయం

ఎందుకమ్మా? గర్భం లోనే గావు కేకలు పుట్టుక మునుపే చావు నా చిన్నారి జీవితం అక్కడి తోనే అంతం* ***                     ***                 *** అద్వైతం నువ్వున్నది నిజం … Continue reading

Posted in కవితలు | Tagged | 1 Comment

దేహ సంఘర్షణ

నిదురలోనూ మెలకువలొనూ కవిత్వం పంట పండుతోంది   కోత కోయడానికో కుప్ప నూర్చడానికో పరుగెడుతుంటాను   రాత్రంతా రాలిన గింజల్ని లెక్కించాలని కన్నులేవో చూస్తుంటాయి  పొయ్యిలో లేవని … Continue reading

Posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం | Tagged , | 2 Comments

ప్రేమా- దోమా

ఇద్దరం ప్రేమించాం ! వాడేమో-ఆ అమ్మాయిని నేనేమో- ఈ లైబ్రరీని ఇప్పుడు- వాడేమో దేవదాస్ నేనేమో-IAS !! (విద్యార్ధి లోకం ప్రేమించాల్సింది పుస్తకాల్నే) – వేద్

Posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం | Tagged , | 6 Comments

అమూర్త రూపం

 విశాల విశ్వంలో పెద్ద మెజీషియన్ మనసే ! అద్భుతాలనీ బయటే వున్నాయని మన భావన. పంచేద్రియాల కాలమ్ ,దూరం కొంత వరకే అతీతమయిన ఈ పావురాన్ని ఏ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆర్కిడ్

ఎ౦డి మోడైన చెక్కల్లో౦చి వికసిస్తు౦దొక ఆర్కిడ్ బ౦డరాతిలా౦టి బ్రతుకులో చిగురిస్తు౦దొక చిన్నిఆశ  సూర్యరశ్మి సోకని జల౦లో సూక్ష్మ రూప౦లో జలచర౦ ఒక్కొక్క కణ౦ ఒక్కొక్క జగ౦ ఒక్కొక్క … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ఏమే… – పాటిబండ్ల రజని (వీడియో)

ఈ సంచికలో రమణ కుమార్  ‘ ఒక పురుషుడిగా నేనిలా రాయచ్చా ?’ వ్యాసంలో సంధించిన ప్రశ్నలకు కొన్ని సమాధానాలు,ఆలోచనలను అందించే  కవిత ‘ ఏమే..!’ బ్రహ్మపురం … Continue reading

Posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం | Tagged , , , , , | 1 Comment

వంటయింటి పద్యం

ఒక ఊహ పుట్టి గుర్తు వున్నట్లే వుండీ తెల్ల కాగితం చూడగానే కరిగిపోయింది ఇంత తొందరగా మరపులోకి వెళ్ళిపోయిందా? మెదడు పొరల్లో వెదకడం మొదలుపెట్టాను నేలపొరల్లోంచి మొలిచే … Continue reading

Posted in కవితలు | Tagged | 1 Comment

మొగుడు !

నిలువెత్తున వాడు  నాకు నిండా శత్రువు బ్రతుకు నదిని దాటాలంటే ప్రధమంగా నాకు వాడే మిత్రుడు వాడు నాకు ఊతమైతే నేను వాడికి చేయూత గుండాల్లో సుడిగుండాల్లో … Continue reading

Posted in కవితలు | Tagged | 3 Comments

మనోదర్పణ౦

రేపటి మావి చివుళ్ళు ఇ౦కా వికసి౦చలేదు కానీ వడగాల్పుల ఎ౦డలో దాగు౦ది శిశిర౦లో రాలే ఎ౦డుటాకు గలగలల అల ఇ౦కా రాని శిశిర౦లొ౦చే ఉదయిస్తు౦ది వస౦త౦ కరడుమోడైన … Continue reading

Posted in కవితలు | Tagged | 2 Comments

అంతరంగ అంతరం

ప్రపంచంలో మూడవ వంతు ఉన్నవారు ప్రగతివైపు లోకాన్ని నడిపించేవారు తలితండ్రుల ఆశల స్వప్నాలు మున్ముందు తరాలకు వారసత్వ దివిటీలు వెన్ను ముదరక ముందే మనసు చెదిరి మీరు … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , | 5 Comments