Category Archives: కవితలు

యాంత్రికమైన జీవితాలు (కవిత )- గంజాం భ్రమరాంబ

జీవన మాధుర్యం ఆస్వాదించలేని యాంత్రికమైన జీవితాలు జీవంలేని సంపదలకు సాష్టాంగ పడుతుంటాయి. ఆనందానికి నిర్వచనాలు సృష్టించుకోలేక నిర్లిప్తంగా కొన ఊపిరితో చతికిలబడుతుంటాయి. కళల్లోని వైశిష్ట్యం అర్థం చేసుకోలేక … Continue reading

Posted in కవితలు | Tagged , , | 1 Comment

‘చెర’వాణి (కవిత )- ఘనపురం సుదర్శన్

ఆ చరవాణిలో దీపాలు వెలుగుతాయి/ కంటిలోని దీపాలను ఆర్పుతుందని తెలుసుకోవోయి … ఆ చరవాణి అందరిని పలకరిస్తుంది / మనుషులను భౌతికంగా దూరం చేస్తుంది చరవాణికి నోరు … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఓ రాత్రీ…!(కవిత )- అనితా సూరి డేగల

నా కన్నీళ్ళను నీ తలగడ గుండెలో పొదువుకుని నా దుఃఖాన్ని నీ దుప్పటి ఒడిలో దాచుకుని నా వెక్కిళ్ళకు నీ కీచురాళ్ళ రొదను జతచేసి నా ఓదార్పుకు … Continue reading

Posted in కవితలు | Tagged , , | 3 Comments

నదిని వేళ్లాడే సముద్రం(కవిత )- కె.గీత

నదిని వేళ్లాడే విధి లేని సముద్రం లాగా కష్టాల్ని పట్టుకుని వేళ్లాడే జీవితం జీవితం స్థిమితంగా గడిచిపోతున్న ఓ సాయం సమయాన గుండె పోటు – ఎవరూహించారు … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

మొగ్గలు(కవిత)-భీంపల్లి శ్రీకాంత్

ఎంతగా వేదనను అనుభవిస్తుందో అమ్మ పురిటినొప్పుల బాధలను భరిస్తూ ప్రసవవేదన పదాలకందని వర్ణనాతీతం ఎంతగా ఆవేదన చెందుతుందో విత్తనం భూమిని పొడుచుకుంటూ వస్తూ మొక్కగా మొలకెత్తాలని దాని … Continue reading

Posted in కవితలు | 4 Comments

కడపటి త్యాగపుటడుగు(కవిత)-జి.సందిత

ఎండకు గొడుగై చలికిదుప్పటై ఆకలదప్పులకు అన్నపానీయాల జోలెయై దిగులుసెలిదికి చెదిరిన నిదురకు ఓదార్పు జోలయై తనబిడ్డను తనకన్నుకన్నా జాగ్రత్తగా కాపాడుకున్న … . నేటిమనిషిని కన్నమ్మ కన్నప్రేమను  … Continue reading

Posted in కవితలు | 1 Comment

మా నాన్నే విశాల ప్రపంచం (కవిత )- అనిశెట్టి రజిత

మా నాయినమ్మకు మా నాన్న బంగారు కొండ మా తాతయ్యకు మా నాన్న కొండంత అండ మా అమ్మకు మా నాన్న నిండైన కుండ మాకేమో మా … Continue reading

Posted in కవితలు | Tagged , , , | 1 Comment

వంటింటి మహరాణి – పద్మావతి రాంభక్త

భూమ్మీద పడగానే ఏకఛత్రాదిపత్యంగా నా సామ్రాజ్యానికి మహరాణిని అయ్యాను ప్రతీ ఉదయాన పొగల సెగల మధ్యన ముఖానికి మసి పూసుకుని నేను జన్మిస్తాను వేడి కొలిమిలో శరీరాన్ని … Continue reading

Posted in కవితలు | 2 Comments

చెరువు (కవిత )-దేవనపల్లి వీణావాణి

చేతులు తొల్చిన నేల పొత్తి ఊరొడ్డుకు మొల్చి ఊపిరిడిసినా జోకొట్టె గంగమ్మ కొంగు…! కల్లాలు పూయించిన నీళ్ళు కరువు మింగితే కురచబడ్డది నెరువు రొక్కం మీది దప్పి … Continue reading

Posted in కవితలు | 2 Comments

యుద్ధం

ఓయ్! నిన్నే.. నిన్నే… ఓ…అజ్ఞాత శక్తి! ఎవరిని? నేనవరిని? మాయ నుండి వచ్చిన మనిషినే కానీ… నిశబ్ధాలను చీల్చే కయిని గుండె నెత్తురును భారతమాతకి తర్పణ జేసినా … Continue reading

Posted in కవితలు | 1 Comment