పేజీలు
లాగిన్
వర్గాలు
Category Archives: కవితలు
ఖరీదైన సమయం(కవిత)-చందలూరి నారాయణరావు
ఎప్పటి గుర్తులో ఇవి మనసును తాకే శుభతరుణం ఏమి తెలియని నాటి బాల్యం నేడు అన్ని తెలిసి మెలిగే గొప్పదినం.. ఒకనాటి మిట్టాయి పొట్లం లాంటి కబుర్లను … Continue reading
గ్రీష్మం (కవిత )-బి.వి.వి. సత్యనారాయణ
కలిమిలేములు కావడికుండలు, కష్టసుఖాలు కారణరుజువులు! జన్మలో ఇవన్నీ జతకలసే జీవిత సత్యాలు! ఔనన్నా కాదన్నా మనకు తారసపడే తప్పించుకోలేని జీవన మార్గాలు! ఋతువులన్నీ ఈ మార్గాలకు మూలాలు! … Continue reading
దేహ వృక్షం -(కవిత )-చంద్రకళ. దీకొండ
మాతృగర్భ క్షేత్రంలో కుదురుకుని ప్రాణం పోసుకున్న చిన్ని మొలక! మమతల ఉమ్మనీటి జలముతో అభిషేకించబడి పాదుకుని దినదినప్రవర్థమానమై ఎదిగి! నాభిరజ్జువుతో అనుసంధానమై పోషకాలనందుకుని జీవశక్తిని పుంజుకుని! కరచరణముల … Continue reading
అమ్మపై కురిసిన కరుణ(కవిత)భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
ప్రయాణంలో కడవరకు నీతో ఉంటానని ప్రమాణంచేసి మరీ తాళికట్టిన భర్త ఆ విషయం ఆయనకు కూడా తెలియకుండా మధ్యలోనే మౌనంగా వెళ్ళిపోయినపుడు అమ్మ వేదన చెందిందే తప్ప … Continue reading
జరీ పూల నానీలు – 14 – వడ్డేపల్లి సంధ్య
బడికి ముందస్తు సెలవులు ఇళ్ళలో సీతాకోకల స్వచ్చంధ కలకలం *** సిరిసిల్ల బస్ ఎక్కాను జ్ఞాపకాల వయ్యిలో వేల పుటల రెపరెపలు *** నేతన్న , రైతన్న … Continue reading
మణి పూసలు(కవిత ) -డా.వూటుకూరి వరప్రసాద్
1.సంతోషం సగం బలం ఎంతయినా మనదే జయం శత్రువును బంధించాక ఎదురులేదు మనసుహాయం 2.గద్దెమీద నేతలరా కలుగులోని పీతలారా జనమిచ్చిన అధికారం వీడకండి కోతులారా 3.కలిమి కలిగిన … Continue reading
నీకేమివ్వగలను -(కవిత )-వెంకటేశ్వరరావు కట్టూరి
స్త్రీలలో అధిక సుందరివగుదానా మధురమైన స్వరాలాపనతో కర్పూర పూగుత్తుల సువాసనలు వెదజల్లే సువర్ణ రాణీ ఓ క్రౌంచ పక్షీ ఓ కస్తూరి జింకా అబ్రహాములా కలకాలం నీ … Continue reading
సామాజిక స్పృహ – పర్యావరణం పరిరక్షణ(కవిత ) -డా.శీలం రాజ్యలక్ష్మి
పర్యావరణం పరిరక్షణ అది ఒకరో ఇద్దరో బాద్యత తీసుకుంటే సరిపోదు అలాగని ప్రతీఒక్కరూ పర్యావరణ విషయంలో భాద్యతా రహితంగా వ్యవహరించడం వల్లనే భూమి తన సారం ఇవ్వకుండా … Continue reading
మహిళా!!?(కవిత ) -గిరి ప్రసాద్ చెలమల్లు
అరిటాకు పువ్వు సుకుమారం నా మనో కొలమానం ఎవ్వడు కొలిచి చెప్పాడో!! అర్వ చాకిరి తో అణువణువూ పులిసి పోయి ఇంటి కంటె గోడలా మిగిలి పోయా … Continue reading
జరీ పూల నానీలు – 13 – వడ్డేపల్లి సంధ్య
అంగన్ వాడి ఆటల బడి ఇప్పుడు అమృతాన్ని పంచె అమ్మ ఒడి *** కొద్ది రోజులైనా కొవ్వొత్తిలా బతకాలి … Continue reading


