Category Archives: కథలు

ఆడదేఆధారం

  “నాన్నగారండీ! మరండీ పరీక్ష ఫీజ్ కట్టను ఈరోజే చివరిరోజండీ ! ” భయం భయంగా ఒక మూలను నిలబడి అడిగింది వాణి, ఆమె ఏడోక్లాస్ చదువుతోంది  . ” నాన్నగారండీ ! నాకు పెన్ లేక పెన్సిల్ తో రాస్తున్నాననిఎండలోనిల్చోబెడుతున్నారుటీచరమ్మలు. కళ్ళుతిరుగుతున్నాయండీ! రేపట్నుండీ పరీక్షలు !  పెన్ కొంటారాండీ! ?” ప్రమద మాటలు, అవీ … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ఆడపనీ.. మగపనీ..

santhi prabodha

‘అమ్మా ..అమ్మా ..’ అంటూ బాల్కనీ లోంచి ఎనిమిదేళ్ళ సహజ అరుపులు.’తొందరగా రా ‘ పరుగు పరుగున వంటగదిలోకి వచ్చి తల్లి చేయి పట్టి లాగుతూ ‘స్నానం చేయకుండా ఏమిటే నీ గొడవ?,  కానీ .. త్వరగా తయారవు స్కూల్ బస్సు వచ్చే టైం అవుతోంది’ అంది సహజ తల్లి రోహిణి.’సరేలేగాని ముందు నువ్విటురా నీకు ఒకటి … Continue reading

Posted in కథలు | 3 Comments

వెన్నెల కౌగిలి

సంగీతానికి ఇంత శక్తి వుందా ? నాకు తెలియకుండా నా వళ్ళంతా ఉత్సాహమూ, మనసంతా ఉత్తేజంతో నిండిపోయింది.  విసుగ్గా, అలసటగా ఆఫీసుకి సెలవు పెట్టి పడుకున్న వాణ్ణి, తీరా ఇప్పుడు లేచి హుషారుగా ఏమేనా చేసేయ్యాలనిపించేలా నన్ను మార్చేసిన ఈ సంగీతం !! అసలు దీన్ని సంగీతమంటారా ? దాదాపు పది నిమిషాలనుంచి వినిపిస్తోంది – … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ … Continue reading

Posted in అనువాదాలు, కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రేమను పెంచుకుంటే …………..

ఉత్తరం చదవడం ముగిసేసరికి పార్ధసారధి మొహం జేవురించి లేత ఎరుపు రంగు అతని కళ్ళలోకి పాకింది. అప్రయత్నంగానే పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వెంటనే లేచి వెళ్ళి బస్సెక్కాలని ఉన్నా దగ్గరా దాపా పన్నెండు గంటల ప్రయాణం. మళ్ళీ అక్కడినుండి గంట పాటు ఇంటికి దారి. వెరసి మూడు రోజులు పెట్టుకుంటే గాని ఓ పూట వెళ్ళి రావడం … Continue reading

Posted in కథలు | 1 Comment

ఉట్ల స్థంభాల వీధి

    పద్మా రోజు వచ్చి పలకరించి పోయే మీ పెద్దమ్మ యింకా రాలేదేంటి?     ఏమోనండి ఈ పాటికే రావలసింది. ఏమయి వుంటుందో రెండు రోజులనుండి రెండో కొడుకు వూరినుండి వస్తాడని ఎదురుచూస్తుంది. వచ్చాడేమో.     వయస్సు మీద పడితే ఎన్ని ఇబ్బందులో కదా పద్మా. ఆ బూబమ్మను చూస్తుంటే జాలి వేస్తుంది, పండుటాకులా వుంటుంది. … Continue reading

Posted in కథలు | Comments Off

ఉడుం

            -  పూర్ణచంద్రతేజస్వి            గాడాంధకారంగా ఉన్న ఒక రోజున దూరంగా ఎక్కడ్నుంచో టామి మొరుగుతుంది వినబడసాగింది. సాధారణంగా కుక్కలు మనకు హెచ్చరికల్ని ఇచ్చేందుకో లేకపోతే మన గమనాన్ని వాటి వైపుకు మళ్ళించేందుకో మొరుగుతుంటవి. టామి మొరుగుతుంటే నేనైతే ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవాడ్నికాదు. నేను ఇంట్లో లైట్‌ వెలుతురులో ఏదో పుస్తకం చదువుతున్నాను అప్పుడు. టామి … Continue reading

Posted in కథలు, పురుషుల కోసం ప్రత్యేకం | Leave a comment

కీరిట ధారిణి

అవలీలగా గుర్తు కొస్తూండేవి ప్రతి ఒక్కరికీ తమ తమ తీపి బాల్య అనుభవాలు: తర తమ భేదాలు లేకుందా చిన్ననాటి జ్ఞాపకముల చిరు లేఖనాలను మనసు పుటలలో ఏదో ఒక మారుమూలలలో అచ్చుఅయి ఉంటాయి.ఇందుకు విపర్యాసమేమీ లేదు,వసారాలో పడక కుర్చీలో కూర్చుని సుహాసిని కూడా అప్పుడప్పుడూతన చిన్ననాటి తలపులలో ఓలలాడుతూంటుంది. **** మహా రాజు, మహా … Continue reading

Posted in కథలు | Leave a comment

పార్టీ

          నీరజ విమెన్స్ కాలేజ్ లో చదువుకు౦టో౦ది. హాస్టల్లో ఉ౦టో౦ది. వాళ్ళ నాన్నపల్లెటూళ్ళో ఉ౦టాడు, మాది కూడా వాళ్ళ ఊరే. అతనికి నేను తెలుసు, నా పేరు అతనే చెప్పి ఉ౦టాడు. నా దగ్గరకొచ్చి తన విషయాలన్నీ చెప్పేదాకా ఆ అమ్మాయి గురి౦చి తెలీలేదు. తన మీద అత్యాచార౦ జరిగి౦దని అ౦ది. … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

లాటరీ టిక్కెట్

ఈ కధ ఇంతకుముందే విన్నారా?ఫర్లేదు,నేను మళ్ళీ చెపుతాను,ఎందుకంటే, ఇందులో ఒక నీతి ఉంది,దానికంటే ఒకరకమైన మానసిక స్థితిని వివరిస్తుంది.ఇవ్వాళకూడా ఈ కధ ఆసక్తికరంగానే ఉంటుంది.                      పదిహేనేళ్ళక్రితం ఒక నర్తకి,సౌందర్యరసాధిదేవత వీనస్ లా ఉండేది.ఆమెను ‘సీలిటో’అందాం.ఆకాశంలోకి వేలు చూయిస్తూ సీలిటో ‘రంబ’ డాన్సు … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment